20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

డార్లింగ్ డార్లింగ్ కమాన్ - ఘంటసాల

చిత్రం - రంగేళీ రాజా (1971)
సంగీతం మరియు గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర
నటీనటులు (పాటలో) - అక్కినేని నాగేశ్వరరావు మరియు కాంచన

లా...లా...లా...లౌ...
లా...లా...లా...లౌ...
లా...లా...లా...లౌ...

డార్లింగ్ డార్లింగ్ కమాన్
రాక్ ఎండ్ రోల్ ఎండ్ రొమాన్స్
బాగుంది బాగుంది బ్యూటీ
అది ప్రేమించడం నాకు డ్యూటీ
హయ్.....
డార్లింగ్ డార్లింగ్ కమాన్
రాక్ ఎండ్ రోల్ ఎండ్ రొమాన్స్
బాగుంది బాగుంది బ్యూటీ
అది ప్రేమించడం నాకు డ్యూటీ
ఓహో..... హయ్ బ్యూటీ

అదురు బెదురు పనికిరావు మనకు లేవు
వయసు సొగసు తరిగిపోవు పారిపోకు
ఓ... మధురముకదా నీ వలపులసుధ నా సరసకురా
ఓ... తొలగును వెత నువ్వు కలుపుము జత వలదు కలత
ఊరింతలూరించి కేరింతజోడించి సయ్యాటలాడాలిరా

డార్లింగ్ డార్లింగ్ కమాన్
రాక్ ఎండ్ రోల్ ఎండ్ రొమాన్స్
బాగుంది బాగుంది బ్యూటీ
అది ప్రేమించడం నాకు డ్యూటీ
ఓహో..... హయ్ బ్యూటీ

మనసు మనసు కలియు రోజే మంచి రోజు
అసలు నకిలి తెలిసిపోతే కలుగు మోజు
ఈ నవ్వుల నిషా నా నటనల పస బల్ తమాషా
నా చెణుకుల జిగి నీ తళుకుల బిగి లే గులాబీ
రోజాలు పూయాలి మోజేమో తీరాలి ఆనందమొందాలిలే

డార్లింగ్ డార్లింగ్ కమాన్
రాక్ ఎండ్ రోల్ ఎండ్ రొమాన్స్
బాగుంది బాగుంది బ్యూటీ
అది ప్రేమించడం నాకు డ్యూటీ
హొయ్ హొయ్....
డార్లింగ్ డార్లింగ్ కమాన్
రాక్ ఎండ్ రోల్ ఎండ్ రొమాన్స్
బాగుంది బాగుంది బ్యూటీ
అది ప్రేమించడం నాకు డ్యూటీ
ఓహో..... హో బ్యూటీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి